హైదరాబాద్ మీర్ చౌక్ లో కారు బీభత్సం.. వీడియో

83చూసినవారు
హైదరాబాద్ మీర్ చౌక్ లో సోమవారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి పార్క్ చేసిన వాహనాలను ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన బైకర్ తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, హోండా సిటీ కారు బీభత్సానికి ఓ కారు, బైక్ ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్