ఏడేళ్ల తర్వాత ఇండియాలో బంగ్లా ప్లేయర్ టెస్టు సెంచరీ.. వీడియో

50చూసినవారు
కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్ మోమినుల్ హక్ సెంచరీతో మెరిశాడు. దీంతో టెస్టు సెంచరీ చేసిన రెండో బంగ్లా ప్లేయర్ గా ఆయన నిలిచారు. చివరగా 2017లో HYDలో ముష్ఫికర్ రహీమ్ సెంచరీ చేశారు. ఈ ఇన్నింగ్స్ తో BAN క్రికెట్ చరిత్రలో అత్యధిక టెస్టు సెంచరీలు (13) చేసిన ఆటగాడిగా హక్ రికార్డులకెక్కారు. బుమ్రా, సిరాజ్, అశ్విన్, జడేజా వంటి మేటి బౌలర్లను తట్టుకొని సెంచరీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్