సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్ అందుకున్న రోహిత్ శర్మ (వీడియో)

66చూసినవారు
భారత్ - బంగ్లాదేశ్‌ రెండో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్‌ అందుకుని అదరగొట్టాడు. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌లో నాలుగో బంతిని లిటన్ దాస్ ముందుకొచ్చి మిడాఫ్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. మిడాఫ్ దగ్గర ఉన్న రోహిత్ శర్మ సింగిల్‌ హ్యాండ్‌తో బంతిని ఒడిసిపట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్