ఉప్పల్ స్టేడియం సమీపంలో కారు ప్రమాదం(వీడియో)

58చూసినవారు
ఉప్పల్ స్టేడియం సమీపంలో కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి జరిగింది. అతివేగంగా నడపడం కారణంగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్నది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఆక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్