సమ్మర్‌లో బయటికి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

54చూసినవారు
సమ్మర్‌లో బయటికి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సమ్మర్‌లో బయటికి వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు నిమ్మరసం, చల్లని పాలు, మజ్జిగ తీసుకోవాలి. తప్పనిసరిగా వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లాలి. నీరు ఎక్కువగా ఉండే సొరకాయ, దోసకాయ, పొట్లకాయ తీసుకోవాలి. వేడి తగ్గుతుందని కూల్‌డ్రింగ్స్‌ తాగకూడదు. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ కార్బోనేటేడ్ శీతల పానీయాలను మానేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్