కారులో మంటలు.. తప్పిన ప్రమాదం (వీడియో)

78చూసినవారు
TG: నల్లొంగ జిల్లా నార్కట్‌పల్లి వద్ద సోమవారం ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డు పక్కనా నిలిపాడు. వెంటనే  కారులో ఉన్నవారు బయటకు దూకేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్