ప్చ్.. మోనాలిసా మూవీపై నీలినీడలు

81చూసినవారు
ప్చ్.. మోనాలిసా మూవీపై నీలినీడలు
అయస్కాంతం లాంటి కళ్ళతో అందరినీ ఆకర్షించి SMలో ఒక్కసారిగా మోనాలిసా తళుక్కుమన్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం తనదంటూ నెటిజన్లు పొగిడారు. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తాను తీసే 'ది డైరీ ఆఫ్ మణిపుర్' లో పాత్ర ఇస్తానని ప్రకటించడంతో మోనాలిసా అదృష్టం మారిపోయిందని అంతా భావించారు. కానీ ఆదిలోనే మొనాలిసాకు అడ్డుకట్టపడింది. అత్యాచార ఆరోపణలతో సనోజ్ అరెస్ట్ కావడంతో మోనాలిసా సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి.

సంబంధిత పోస్ట్