భారీ వర్షాలకు మార్కెట్లో పార్క్ చేసిన కారు కొట్టుకుపోయింది (వీడియో)

76చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బాగ్‌పత్‌ జిల్లాలో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఖేక్రా మున్సిపాలిటీ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడింది. ఓ వ్యక్తి మార్కెట్లో కారు పార్కింగ్ చేశాడు. అయితే భారీ వర్షాల కారణంగా మార్కెట్‌లో నీరు భారీగా చేరింది. దీంతో ఆ నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్