తామర పువ్వు టీతో హైబీపీ, గుండె సమస్యలకు చెక్: నిపుణులు

74చూసినవారు
తామర పువ్వు టీతో హైబీపీ, గుండె సమస్యలకు చెక్: నిపుణులు
తామర పువ్వు టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు వేడి నీటిలో కొన్ని తామర పువ్వు రేకులను వేసి ఉడికించాలి. ఆ తర్వాత అది చల్లారక, దానిని వడగట్టి తేనె కలుపుకొని తాగాలి. దీనిలో విటమిన్ బి, సి, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. దీంతో గుండె సమస్యలు దూరమవుతాయి. జ్వరం, తలనొప్పి, చికాకు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్