వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన కారు (వీడియో)

65చూసినవారు
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక కమ్లి ఘాట్‌ సమీపంలో వరద నీరు వంతెన పై నుంచి ప్రవహిస్తోంది. ఈ సమయంలో నలుగురు వ్యక్తులతో కూడిన ఓ ఫ్యామిలీ కారులో వంతెన దాటేందుకు యత్నించారు. బలమైన ప్రవాహానికి వారి కారు కొట్టుకుపోయింది. గ్రామస్థులు స్పందించి కారులో నుంచి వారిని బయటకు తీశారు. వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్