పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి?

60చూసినవారు
పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి?
*ఉదయం అల్పాహారంగా పాలతో కలిపిన ఓట్స్‌, చపాతీ, పెసరట్టు, ఉడికించిన గుడ్డు పెట్టొచ్చంటున్నారు.
*మధ్యాహ్న భోజనంలో బ్రౌన్‌రైస్‌, దంపుడు బియ్యాన్ని మాత్రమే వాడాలి. కాయగూరలతో కలిపి ఆమ్లెట్‌ పెట్టవచ్చు.
*సాయంత్రం చిరుతిండిగా మొలకలు, నట్స్‌, వెజ్‌సూప్‌, ఉడికించిన శనగలు, గ్లాసు పాలు ఇవ్వాలి.
*రాత్రి భోజనంలో మిల్లెట్స్‌తో చేసిన రోటీ, పుల్కా, ఉడికించిన కాయగూరలు, కప్పు పెరుగన్నం పెట్టాలి. పీచుపదార్థం ఎక్కువుండే పండ్లు ఇవ్వాలి.

సంబంధిత పోస్ట్