ఢిల్లీ సీఎం ఆతిశీపై కేసు నమోదు

65చూసినవారు
ఢిల్లీ సీఎం ఆతిశీపై కేసు నమోదు
ఢిల్లీ సీఎం ఆతిశీపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రిటర్నింగ్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడుకుంటున్నారని కేఎస్ దుగ్గల్ అనే వ్యక్తి గోవింద్‌పురి ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా ఆతిశీ, కల్కాజీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా ఆమెకు పోటీగా బీజేపీ తరఫున రమేష్ బిధూరి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా బరిలో ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్