కులం, మ‌తం మ‌నం ఎన్న‌డు కలవనివారిని కూడా ద్వేషించేలా చేస్తుంది: అజిత్ (వీడియో)

56చూసినవారు
నటుడు అజిత్‌కు ట్రావెలింగ్ అంటే ఇష్టం అన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయన ట్రావెలింగ్‌కు సంబంధించి ఓ వీడియో విడుద‌ల చేశాడు. ఈ వీడియోలో ఆసక్తికర విషయాలు తెలిపారు. ప్ర‌యాణం కంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇంకోక‌టి ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే మతం, కులం అనేవి మనం జీవితంలో ఎప్పుడు కలవనివారిని కూడా అసహ్యించుకోనేలా చేస్తాయని తెలిపాడు. ట్రావెలింగ్ చేసి విభిన్న సంస్కృతులు, ఇత‌ర మ‌తాల‌ వారితో మాట్లాడితేనే వాళ్లు ఎంటో తెలుస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్