CCTV: ఏడేళ్ల బాలికపై బాలుడు అత్యాచారయత్నం

4247చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఫిబ్రవరి 16న జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఇస్లామిక్ మైనర్ బాలుడు 7 ఏళ్ల మైనర్ హిందూ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి, ఆపై బాలికను చంపడానికి ప్రయత్నించిన దృశ్యం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇద్దరు బాలికలు పైకప్పుపై ఆడుతుండగా వారి బెలూన్ నేలపై పడింది. వాటి కోసం వెళ్లిన తరుణంలో ఈ దారుణం జరిగింది. సకాలంలో తల్లి వచ్చి పాపను రక్షించిందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్