సెల్యూలైటిస్ వ్యాధి.. నివారణ

67చూసినవారు
సెల్యూలైటిస్ వ్యాధి.. నివారణ
*దోమలు, పురుగులు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఫైలేరియా ఉన్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.
*ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో దోమలు, పురుగులు ఎక్కువగా ఉండటం వల్ల ఈసీజన్‌లో ఎక్కువగా సెల్యులైటిస్‌ సోకుతుంది.
*సెల్యులైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే శరీరమంతా వ్యాపించి సెప్టిక్‌ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల తొలిదశలోనే నివారించుకోవాలి. ఎక్కువ మందికి కాళ్లకే సంక్రమిస్తుంది. ఎందుకంటే కాళ్లపై దోమలు, పురుగులు కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్