వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువంట!

62చూసినవారు
వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువంట!
వర్షాకాలంలో అంటు వ్యాధులే కాకుండా గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఎక్కువంటున్నారు ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో వాతావరణంలో అధిక తేమ ఉంటుంది. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అలెర్జీలకు కారణం అవుతుంది. అయితే శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఈ సీజన్‌లో గుండె పోటు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. వర్షాకాలంలో గుండె జబ్బుల వల్ల కలిగే మరణాల సంఖ్య మూడు రేట్లు అధికంగా ఉన్నట్లు తేలిందని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్