విశాఖ- సికింద్రాబాద్‌ వందేభారత్‌ షెడ్యూల్‌లో మార్పు

53చూసినవారు
విశాఖ- సికింద్రాబాద్‌ వందేభారత్‌ షెడ్యూల్‌లో మార్పు
విశాఖ- సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ రైలు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. ఈ రైలుకు డిసెంబర్‌ 10 నుంచి ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ ట్రైన్ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్