పలు పరీక్షల తేదీల్లో మార్పులు

15477చూసినవారు
పలు పరీక్షల తేదీల్లో మార్పులు
పలు ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షల తేదీల రివైజ్డ్ షెడ్యూల్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్, ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2025 ఫిబ్రవరి 9న జరగనున్నాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ 2025 మే 25న నిర్వహించనున్నారు. పరీక్షల తేదీలతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు, దరఖాస్తుకు తుది గడువు వివరాలనూ యూపీఎస్సీ ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్