విజయ్ సభలో అపశృతి.. వాలంటీర్ మృతి

559చూసినవారు
విజయ్ సభలో అపశృతి.. వాలంటీర్ మృతి
తమిళనాడులో జరిగిన నటుడు దళపతి విజయ్ సభలో అపశృతి చోటుచేసుకుంది. సభకు వచ్చిన ఓ వాలంటీర్ గుండెపోటుతో మృతి చెందాడు. విజయ్ నిర్వహించిన రాష్ట్ర మొదటి మహాసభలు విక్రవాండి వి-రోడ్డులో జరిగాయి. చెన్నై కిల్పాక్కంకు చెందిన చార్లెస్ (34) సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. అతడిని వెంటనే ఛార్లెస్ ఆసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్