ఎయిర్ పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్

67చూసినవారు
ఎయిర్ పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్
SCR పరిధిలో మరో ఆధునాతన రైల్వే‌స్టేషన్ చర్లపల్లి త్వరలోనే అందుబాటులోకి రానుంది.ఈ కొత్త టెర్మినల్ ఓపెన్ అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గే అవకాశం ఉంది. రూ.428 కోట్లతో నిర్మించిన ఈ స్టేషన్‌‌లో మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు పూర్తి అయినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్