పుదీనాతో మొటిమలకు చెక్.. ఎలాగంటే..

68చూసినవారు
పుదీనాతో మొటిమలకు చెక్.. ఎలాగంటే..
పుదీనా ఓ ఔషధం. ఇది ఆహారంలో సువాసన, రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఉపయోగాలను కలిగిస్తుంది. అలాగే మొటిమల సమస్యలు ఉన్నవారికి పుదీనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుదీనా ఆకులను మిక్స్‌చేసి పేస్ట్‌చేసి చిటికెడు పసుపుతో కలిపి ముఖానికి అప్లై చేసి సుమారు 15 నిమిషాల తర్వాత నీటితో కడిగితే మొటిమలు క్రమేపి తగ్గి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్