బెల్లం టీతో రక్తహీనతకు చెక్!

76చూసినవారు
బెల్లం టీతో రక్తహీనతకు చెక్!
టీ అలవాటు మానుకోలేనివారు చక్కెరకు బదులు బెల్లం కలిపిన టీ తాగితే మేలు. దీనివల్ల శరీరానికి ఎలాంటి హానీ ఉండదు. బెల్లంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక బరువు సమస్య నివారణకు దోహదం చేస్తాయి. రక్తహీనతతో బాధపడేవారు బెల్లం టీ తాగితే మేలు. అందులో ఉండే ఐరన్ శరీరంలోని రక్తహీనతను నివారిస్తుంది. బెల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్