రక్తంతో జుట్టు రాలే సమస్యకు చెక్

63చూసినవారు
రక్తంతో జుట్టు రాలే సమస్యకు చెక్
రక్తంతో జుట్టురాలే సమస్యకు చికిత్స చేయడాన్ని ప్లేట్ లెట్ రిచ్ ప్లాప్మా థెరపీ అంటారు. దీనిని హార్వర్డ్ మెడికల్ వైద్య బృందం డెవలప్ చేసింది. దీనివల్ల బట్టతల, ఆడవాళ్ల జుట్టురాలే సమస్యను తగ్గించొచ్చని అంటున్నారు. వైద్యులు బాధితుల సొంత రక్తంలోని ప్లాస్మాను తలలో ఇంజెక్ట్ చేసి, ప్లాస్మాలో ఉండే ప్లేట్ లెట్స్ తో వెంట్రుకలు పెరిగేలా చేస్తారు. దీంతో చర్మం ఆకృతి మెరుగపడి జుట్టు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్