13 వికెట్లు తీస్తే చాహల్ రికార్డ్

68చూసినవారు
13 వికెట్లు తీస్తే చాహల్ రికార్డ్
రాజస్థాన్ రాయల్స్ కీలక బౌలర్ యుజ్వేంద్ర చాహల్ IPLలో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. చాహల్ ఇప్పటివరకు 145 మ్యాచుల్లో 187 వికెట్లు పడగొట్టాడు. మరో 13 వికెట్లు తీస్తే 200 క్లబ్‌లోకి వస్తాడు. దీంతో ద్విశతక వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా అవతరిస్తాడు. అలాగే స్టార్‌ పేసర్ బుమ్రా మరో ఐదు వికెట్లు తీస్తే 150 పడగొట్టిన బౌలర్‌గా మారతాడు. గుజరాత్‌ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ కూడా 150కి 11 వికెట్ల దూరంలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్