హోలీ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

82చూసినవారు
హోలీ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
హోలీ పండుగ రోజున జాగ్రత్తలు పాటించకుంటే చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హోలీ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం దెబ్బతింటుంది. ఇంకా హోలీ ఆడిన తర్వాత కొంతమంది తమ ముఖాన్ని ఏదైనా ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవడానికి చూస్తారు. దీని వల్ల మొటిమల సమస్యలు ఎదురవుతాయి. అందుకే హోలీ ఆడే ముందు చర్మసంరక్షణ కోసం కొబ్బరి నూనెను ముఖానికి, జుట్టుకు రాసుకోవాలి. ఇది చర్మానికి రక్షణను ఇస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్