నాన్ స్టిక్ పాన్స్ వాడినప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

75చూసినవారు
నాన్ స్టిక్ పాన్స్ వాడినప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
కోటింగ్ పోకుండా నాన్ స్టిక్ ప్యాన్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం. మీరు కొత్త నాన్ స్టిక్ పాన్ ని కొన్నప్పుడు అందులో ముందుగా కొద్దిగా నీరు పోసి డిష్ వాష్ వేసి అలానే 5 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత సాధారణ నీటితో వీటిని క్లీన్ చేయండి. చెక్క గరిటెను మాత్రమే వాడాలి. సిలికాన్ స్పూన్స్ కూడా వాడొచ్చు. హార్డ్ స్క్రబ్స్ రుద్దకూడదు. గిన్నెని క్లీన్ చేశాక దానిపై రెండు చుక్కల నూనె వేసి అన్ని వైపులా రుద్ది వాడుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్