గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు ఇవి చెక్ చేయండి

77చూసినవారు
గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు ఇవి చెక్ చేయండి
ప్రతి ఇంట్లోనూ గ్యాస్ సిలిండర్ వాడతారు. అయితే సిలిండర్ వాడేటప్పుడు డేట్‌ని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. A అంటే జనవరి నుంచి మార్చి వరకూ అని B అంటే ఏప్రిల్-జూన్ వరకూ అని C జులై-సెప్టెంబర్ వరకూ అని D అక్టోబర్-డిసెబర్ వరకూ అని అర్థం. ఉదా: DFT-A-24 తేదీ ఉంటే అది మార్చి వరకూ వాడొచ్చు అని అర్థం. ఎక్స్‌పైర్ అయితే ఆ సిలిండర్ వాడొద్దు. ఏడాదికి ఓసారి రెగ్యులేటర్, ట్యూబ్‌ని మార్చాలి. ISI సర్టిఫైడ్‌వి మాత్రమే వాడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్