పసుపుతో ఆ వ్యాధులకు చెక్!

69చూసినవారు
పసుపుతో ఆ వ్యాధులకు చెక్!
ఆయుర్వేదలో పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. చిన్న గాయాలు అయినా, నొప్పి, వాపులకు చికిత్స కోసం పసుపును వాడుతుంటాం. అయితే పసుపుతో చిన్న చిన్న వ్యాధులే కాకుండా ప్రాణాంతక వ్యాధులకు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పసుపులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయని, దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్