వేడి నీటితో ఆ సమస్యలకు చెక్

55చూసినవారు
వేడి నీటితో ఆ సమస్యలకు చెక్
చలికాలంలో అనేక మంది తరచూ దగ్గు, జలుబు సమస్యలతో సతమతం అవుతుంటారు. అయితే రోజూ గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేడి నీరు తాగడంతో పాటు వేడినీటి నుంచి ఆవిరిని పీల్చడం వలన బ్లాక్ చేయబడిన సైనస్‌లను క్లియర్ చేయడం, సైనస్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్