అవిసె గింజలతో గుండె సమస్యకు చెక్: నిపుణులు

78చూసినవారు
అవిసె గింజలతో గుండె సమస్యకు చెక్: నిపుణులు
అవిసె గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజలలో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా పెద్దప్రేగు, చర్మం, బ్లడ్, లంగ్ క్యాన్సర్స్ రాకుండా కాపాడతాయి. దీనిలో ఉండే ఫైబర్‌తో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. గుండె సమస్యలు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్