బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజు ముగిసిన ఆట ముగిసింది. 86 ఓవర్లు ఆడిన ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా టాపార్డర్‌లోని నలుగురు బ్యాటర్లు ఆఫ్ సెంచరీలు చేశారు. స్మిత్ 68, కమిన్స్ 8 క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు బుమ్రా 3, ఆకాశ్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అత్యధికంగా 87,242 మంది అభిమానులు విచ్చేశారు.