ఇంట్లోకి దూరి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. చివరికి (వీడియో)

58చూసినవారు
పులులు, సింహాలు జనావాల్లోకి ప్రవేశించి పెంపుడు జంతువులను ఎత్తుకెళ్లిన సంఘటనలు వార్తల్లో చూసే ఉంటాం. ఇదే కోవలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత పులికి వింత అనుభవం ఎదురైంది. ఆ ఇంటి బయట పడుకొని ఉన్న పెంపుడు కుక్క మెడ పట్టుకుని చిరుత లాక్కెళ్తుంది. ఈ క్రమంలో కుక్క అరుపులు విని బయటికొచ్చిన ఇంటి యజమాని గట్టిగా కేకలు వేస్తూ చిరుత వెంటబడతాడు. దాంతో కుక్కను వదిలి భయంతో చిరుత పరుగు తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్