CHIKUNGUNYA: పెరుగుతున్న జ్వరపీడితుల సంఖ్య

64చూసినవారు
CHIKUNGUNYA: పెరుగుతున్న జ్వరపీడితుల సంఖ్య
తమిళనాడులో చికున్‌ గున్యా జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ యేడాది జూన్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా 330 మందికి పైగా చికున్‌ గున్యా బారినపడినట్లు అధికారికంగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంటి పరిసర ప్రాంతాలు చిత్తడిగా మారిపోతున్నాయి. ఈ చిత్తడి నేలల్లో పెరిగే దోమలు చికున్‌గున్యాతో డెంగీ, మలేరియా జ్వరాలకు ప్రధాన కారణమవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్