దిగి వచ్చిన మాల్దీవ్స్‌.. మా దేశానికి రండంటూ రిక్వెస్ట్

50చూసినవారు
దిగి వచ్చిన మాల్దీవ్స్‌.. మా దేశానికి రండంటూ రిక్వెస్ట్
ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్ఞప్తి చేశారు. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని భారతీయులను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్