అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న పోలీసులు

61చూసినవారు
అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న పోలీసులు
TG: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీస్ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన వ్యవహారంపై ప్రశ్నిచినట్లు సమాచారం. రాత్రి 9.30 గంటల నుంచి బయటకి వెళ్లే వరకు ఏం జరిగింది అనే దానిపై ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అనుమతి ఉందా లేదా అనే విషయంపై పోలీసులు ప్రశ్నించారు. ఈ మేరకు అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్