జియోకు 37 లక్షల మంది యూజర్లు గుడ్ బై

69చూసినవారు
జియోకు 37 లక్షల మంది యూజర్లు గుడ్ బై
రిలయన్స్ జియోను తీడుతోన్న యూజర్లు క్రమక్రమంగా పెరుగుతున్నారు. టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రిలీజ్ చేసిన అక్టోబర్ నెల డేటా ప్రకారం జియో నుంచి మొత్తం  37 లక్ష్లల మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు మారారు. మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన నేపథ్యంలో జియో, ఎయిర్‌టెల్ నుంచి లక్షల మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌కు పోర్ట్ అయినట్లు ట్రాయ్ గణంకాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్