భారత జట్టులోకి ముగ్గురు తెలుగు అమ్మాయిలు

67చూసినవారు
భారత జట్టులోకి ముగ్గురు తెలుగు అమ్మాయిలు
2025 మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్ టోర్నీకి బీసీసీఐ నేడు భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మహిళల ఎంపిక కమిటీ వెల్లడించింది. నిక్కీ ప్రసాద్‌ కెప్టెన్‌‌గా, సానికా చల్కే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా ఇక జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖపట్నం అమ్మాయి షబ్నమ్‌ జట్టులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్