సివిల్స్-2024 ప్రిలిమ్స్ తేదీ మార్పు

69చూసినవారు
సివిల్స్-2024 ప్రిలిమ్స్ తేదీ మార్పు
ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్, ఫారెస్ట్ సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ మే 26న జరగాల్సి ఉండగా.. UPSC ఆ పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది. ఆ రెండు పరీక్షలను జూన్ 16న నిర్వహిస్తున్నట్లు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కారణంగానే ప్రిలిమ్స్ తేదీ మార్చినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్ ప్రిలిమ్స్, ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగ నియామకాల కోసం UPSC గతంలో విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్