న్యాయవాదులపై సీజేఐ ఆగ్రహం

75చూసినవారు
న్యాయవాదులపై సీజేఐ ఆగ్రహం
పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు, న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో కనీసం అర్థం చేసుకోవాలని సీజేఐ అన్నారు. ముంబై చెంబుర్‌ కాలేజీలో విద్యార్థినులు బురఖా, హిజాబ్‌ రద్దు చేసిన వ్యవహారంపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారని.. న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని పట్టించుకోవడం లేదని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్