చైనా సైనికులతో గొర్రెల కాపర్ల ఘర్షణ (Video)

251940చూసినవారు
లద్దాక్‌లో గొర్రెల్ని మేపనివ్వకుండా తమను అడ్డుకున్న చైనా సైనికులకు స్థానిక కాపరులు ఎదురుతిరిగారు. అది భారత భూభాగమని, అక్కడ పశువుల్ని మేపుకోవడం తమ హక్కు అని తేల్చిచెప్పారు. గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత భారత కాపరులు లద్దాక్‌లో గొర్రెల్ని మేపడం లేదు. ఇప్పుడు మళ్లీ మేపడమే కాక శత్రుదేశ సైనికులను ధైర్యంగా ఎదుర్కొవడం పట్ల నెట్టింట హర్షం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సంబంధిత పోస్ట్