చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్క (సీసీ ఫుటేజ్)

224338చూసినవారు
హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఒక్కసారిగా దూసుకొచ్చి చిన్నారిని కరిచి, నోట లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. దాంతో వెంటనే అక్కడున్న మహిళలు కుక్కను తరిమేయడంతో చిన్నారిని వదిలేసి పారిపోయింది. చిన్నారికి స్వల్పంగా గాయాలయ్యాయి. మహిళలు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్