కత్తిమీద సాములాంటిదే పేపర్ బాయ్ ఉద్యోగం

68చూసినవారు
కత్తిమీద సాములాంటిదే పేపర్ బాయ్ ఉద్యోగం
తెల్లవారు జామున 3.30 గంటలకు ముందే పేపర్‌బాయ్‌లు నిద్రలేచి సైకిల్‌పై బయలుదేరి పేపర్‌ కట్టలు వచ్చే పాయింట్లకు చేరుకుంటారు. అక్కడకు వచ్చిన పేపర్‌ను తీసుకొని తమ ఖాతాదారులకు పేపర్ వేసుకుంటూ ముందుకు సాగిపోతారు. పేపర్‌ వేసే క్రమంలో సైకిల్‌ లేదా ద్విచక్ర వాహనం మరమత్తులకు గురవడం, ఆరోగ్యం బాగలేక నిద్రలేవడం ఆలస్యమైతే ఇక తిట్ల దండకాలే. బిల్లులు సకాలంలో వసూలు చేయకపోతే ఏజెంట్లు జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేయడం ఇలా చాలా బాధలే ఉన్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్