18వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం (Video)

59చూసినవారు
బిహార్ సీఎం నితీష్ కుమార్ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అరుదైన రికార్డు సాధించారు. పాట్నాలోని గాంధీమైదాన్‌లో నితీశ్ కుమార్ 18వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఘనత సాధించిన తొలి బిహార్ సీఎంగా ఆయన ఘనత సాధించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ఆ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. బిహార్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్