సీఎంకు తీవ్ర అస్వస్థత

985776చూసినవారు
సీఎంకు తీవ్ర  అస్వస్థత
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అనారోగ్యానికి గురయ్యారు. జీర్ణకోశ వ్యాధి కారణంగా ఆయన చెన్నై క్రీమ్స్ రోడ్డు వద్దనున్న అపోలో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సీఎం స్టాలిన్ కు డాక్టర్లు ఎండోస్కోపీ చికిత్స అందిస్తున్నారని సమాచారం. చికిత్స అనంతరం రేపు ఉదయం డిశ్చార్జ్ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్