బోయపాటి - రామ్ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ (వీడియో)

10801చూసినవారు
మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను- రామ్ పోతీనేని కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి 'స్కంద' అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఆ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను వదిలారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్