కారులో ఊపిరాడక చనిపోయిన కుక్క (వీడియో)

482926చూసినవారు
ఆగ్రాలో ఆదివారం హృదయ విదారక ఘటన జరిగింది. తాజ్‌మహల్ సందర్శనకు హర్యానాకు చెందిన ఓ ఫ్యామిలీ వచ్చింది. వారితో పాటు పెంపుడు కుక్కను సైతం తీసుకొచ్చారు. అయితే దానిని కారులోనే ఉంచి లాక్ చేసి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చి చూసేపాటికి అది నిర్జీవంగా పడి ఉంది. పరిశీలించగా అది చనిపోయినట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్