TG: రుణమాఫీపై బీఆర్ఎస్, బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహిస్తున్న రైతు పండుగ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దేశంలో ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయని విధంగా కేవలం 10 నెలల్లో 5 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. రుణమాఫీపై చర్చకు ప్రధాని
మోదీ,
కేసీఆర్ సిద్ధమా? బీఆర్ఎస్,
బీజేపీ కలిసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా చర్చకు సిద్ధం' అని సవాల్ విసిరారు.