గవర్నర్ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ భేటీ

56చూసినవారు
గవర్నర్ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ భేటీ
రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. దీంతోపాటు సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. సమావేశం అనంతరం పూర్తి వివరాలు తెయనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్