TG: ఇందిరమ్మ ఇళ్లపై CM రేవంత్ కీలక ఆదేశాలు

69చూసినవారు
TG: ఇందిరమ్మ ఇళ్లపై CM రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై అర్హులైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. 'ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించాం. అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమివ్వాలి. తొలి విడత నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశాం. అర్హుల జాబితాను ఇంచార్జీ మంత్రికి అందించాలి. ఇంచార్జీ మంత్రి ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలి' అని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్