సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు. తాము సినీ పరిశ్రమకు వ్యతిరేకం కదాని స్పష్టం చేశారు. బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటామని పేర్కొన్నారు. కాగా టాలీవుడ్ పెద్దలతో సమావేశం కొనసాగుతోంది.